Viral Video : మెట్రోలో సీటు కోసం యువతి ఏం చేసిందో తెలుసా ?

వృద్ధులకు, శిశువులతో ఉన్న మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు సీటు ఇవ్వడం మర్యాద. urban._jatts యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో మెట్రోలో కొంతమంది ప్రయాణిస్తున్నారు. ప్యాంటు, ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించిన ఓ యువతి మెట్రో ఎక్కింది. ఆమె శిశువు ఎత్తుకున్నట్లు కనిపించింది.

Viral Video : మెట్రోలో సీటు కోసం యువతి ఏం చేసిందో తెలుసా ?

Metro

Metro Seat To Girl : ప్రజా రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషిస్తుంటుంది. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో మెట్రో సదుపాయం ఉంది. ఎంతో మంది మెట్రోను ఉపయోగించుకుంటుంటారు. వేలాది మందిని ప్రతి రోజు వారి వారి గమ్యస్థానాలకు చేరుతుంటుంది. మెట్రో రైళ్లల్లో రద్దీ కూడా ఉంటుంది. చాలా మంది సీటు దొరక్క తీవ్ర అవస్థలు పడుతుంటారు. సీటు దొరికించుకోవడానికి వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. జ్వరం వచ్చిందని, కాలు మంచిగా లేదని చెబుతూ..పక్కవారిని రిక్వెస్ట్ చేసి..సీటులో కూర్చొంటారు. ఇదే విధంగా ఓ యువతి చేసింది. సీటు ఇచ్చిన యువకుడు..చివరిలో ఖంగుతిన్నాడు.

Read More : Trisha: మళ్ళీ ప్రేమలో పడ్డ త్రిష.. కోడై కూస్తున్న కోలీవుడ్!

వృద్ధులకు, శిశువులతో ఉన్న మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు సీటు ఇవ్వడం మర్యాద. urban._jatts యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో మెట్రోలో కొంతమంది ప్రయాణిస్తున్నారు. ప్యాంటు, ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించిన ఓ యువతి మెట్రో ఎక్కింది. ఆమె శిశువు ఎత్తుకున్నట్లు కనిపించింది. అప్పటికే సీట్లలో ప్రయాణీకులు కూర్చొన్నారు. దీంతో ఆ యువతి పక్కనే నిల్చొంది.

Read More : Covid-19 Insurance : కోవిడ్ తో మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు

దీనిని చూసిన ఓ యువకుడు లేచి సీటును ఇచ్చాడు. కూర్చొన్న యువతి..చేతిలో ఉంది తెరిచింది. ఆమె చేతిలో ఉంది చిన్నపాటి బొమ్మ ఉంది. దీనిని గమనించిన ఆ యువకుడు షాక్ తిన్నాడు. అక్కడున్న ఇతరులు నవ్వడం వీడియోలో కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ లో ఓ పంజాబ్ భాషకు చెందిన సాంగ్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by ✌️URBAN._JATTS✌️ (@urban._jatts)