Manmohan Singh : మన్మోహన్‌ సింగ్ కు డెంగ్యూ..నిలకడగా ఆరోగ్యం

 జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు

Manmohan Singh : మన్మోహన్‌ సింగ్ కు డెంగ్యూ..నిలకడగా ఆరోగ్యం

Manmohan

జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

అయితే ఆయన ప్లేట్​లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని..క్రమంగా కోలుకుంటున్నారని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. కాగా, ఎయిమ్స్ లోని కార్డియో న్యూరో సెంటర్​లోని ఓ ప్రైవేట్ వార్డులో మన్మోహన్​ చికిత్స పొందుతున్నారు.

ALSO READ  కేంద్ర ఆరోగ్యమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం ఆగ్రహం