మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే!

మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్.. క్యాన్సర్ కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2000సంవత్సరంలో పారికర్ భార్య కూడా క్యాన్సర్ వ్యాధి కారణంగానే చనిపోయారు. 2000 సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ బాధ్యతలు చేపట్టగా 2000సంవత్సరంలోనే మే నెలలో పారికర్ తన భార్యను కోల్పోయారు.
Read Also : గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు
మనోహర్ పారికర్, మేధా 1979 జూన్ 2న పెళ్లి చేసుకోగా వీరికి ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 40ఏళ్ల వయసులోనే తన భార్య తనను వదిలి వెళ్లిందంటూ మనోహర్ పారికర్ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే తన భార్య చనిపోయిన వ్యాధితోనే మనోహర్ చనిపోవడం గమనార్హం.
Read Also : గోవా సీఎం పారికర్ కన్నుమూత
1Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
2Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
3Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
4Tirumala Devotees Cheated: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం
5Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. ఆందోళనలో అభిమానులు..
6Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
710-storey building : కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి, శిథిలాల కింద 80 మంది..!
8Pranitha : హీరోయిన్ ప్రణీత లేటెస్ట్ బేబీ బంప్ ఫోటోలు
9Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
10Oxfam at Davos : కోవిడ్ టైంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ పుట్టుకొచ్చాడు.. ఇదిగో ప్రూఫ్..!
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
-
Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
-
Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
-
Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్