Agnipath : దేశాన్ని ఫాసిస్టు,నాజీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు-అగ్నిపథ్ పై మావోయిస్టుల స్పందన
అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని మమావోయిస్టు పార్టీ ఆరోపించింది. అగ్నిపథ్ ను అమలు చేయడం వెనక బీజేపీ ప్రభుత్వం కుట్ర దాగుందని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈరోజు విడుదల చేసిన లేఖలో పేర్కోన్నారు.

Agnipath : అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని మమావోయిస్టు పార్టీ ఆరోపించింది. అగ్నిపథ్ ను అమలు చేయడం వెనక బీజేపీ ప్రభుత్వం కుట్ర దాగుందని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈరోజు విడుదల చేసిన లేఖలో పేర్కోన్నారు. దేశాన్ని ఫాసిస్టీకరించి పౌర సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సైనీకీకరించేందుకే ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు.
సామ్రాజ్యవాద విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. పర్మినెంట్ ఉద్యోగాలు లేని ఈ పరిస్థితుల్లో అగ్నిపథ్ ద్వారా యువతను బలవంతంగా సైన్యంలో చేర్పించుకోవడమే అవుతుంది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులకు లోబడే ఈ స్కీంను అమలు చేస్తున్నారు. దేశంలో వర్గ పోరాటాలను, ప్రజా యుద్దాన్ని అణిచి వేసేందుకే ప్రభుత్వం అత్యంత కుట్ర పురితంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకవచ్చింది. ఇప్పటికే చత్తీస్‌గడ్‌లోని స్థానిక యువతను పోలీసు బలగాల్లోకి తీసుకునే ప్రక్రియ మొదలైంది.
ఇదే విధానంతో ప్రారంభిస్తున్న అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ సిద్దాంత భావజాల శిక్షణతో, నయా భారత్ పేరుతో దేశాన్ని హిందూ రాజ్యంగా రూపొందించుకునేందుకు ఈ ఏజెండా తోడ్పడుతుందన్నారు. వన్ నేషన్, వన్ ఎవ్రీథింగ్ అన్న నినాదంతో దేశాన్ని ఫాసిస్టు ఏకీకృత పద్దతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలేఖలో విమర్శించారు.
Also Read : Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ
- agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
- PM Modi : ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ
- Manoj Pande: ‘అగ్నిపథ్’తో ఆర్మీ, యువత.. ఇద్దరికీ ప్రయోజనమే: ఆర్మీ చీఫ్
- PM Modi: త్రివిధ దళాధిపతులతో రేపు మోదీ భేటీ
- Agnipath Scheme: భారత్ బంద్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపు.. పలు రైళ్లు రద్దు
1Assam floods: అసోంలో వరదలు.. ఒక్క రోజులో ఏడుగురు మృతి
2iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
3Gautam Adani: అదానీ 60వ పుట్టిన రోజు.. 60 వేల కోట్ల విరాళం
4Chandrababu Target Kodali Nani : టార్గెట్ కొడాలి నాని.. గుడివాడపై ఫోకస్ పెంచిన చంద్రబాబు.. స్కెచ్ ఇదే
5Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?
6Universities Recruitment : తెలంగాణ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు
7Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్.. అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
8Dinkar Gupta: ఎన్ఐఏ డీజీగా దినకర్ గుప్తా
9Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
10Nana Patole: అజిత్ పవార్ మా ఎమ్మెల్యేల్ని వేధించాడు: మహా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణ
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Facebook : ఫేస్బుక్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!
-
CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్
-
Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు
-
OnePlus Nord 2T : వన్‌ప్లస్ నార్డ్ 2T ఫోన్ వస్తోంది.. జూలై 1నే లాంచ్..!
-
CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన
-
Brothers Suicide : తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య
-
ముదిరిన ‘మహా’ సంక్షోభం.. షిండే వెంట 42 రెబల్ ఎమ్మెల్యేలు