Viral video: దళితుడి నోట్లో ఆహారం తీసుకుని తిన్న కర్ణాటక ఎమ్మెల్యే.. కంగుతిన్న స్థానిక ప్రజలు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అజమీర్ అహ్మద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఓ దళిత స్వామీజీ విషయంలో విచిత్రంగా ప్రవర్తించారు. ఆ దళితుడు నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీసుకుని తిన్నాడు. కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ వేదికపై భోజనం తినిపించారు...

Viral video: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అజమీర్ అహ్మద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఓ దళిత స్వామీజీ విషయంలో విచిత్రంగా ప్రవర్తించారు. ఆ దళితుడు నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీసుకుని తిన్నాడు. కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ వేదికపై భోజనం తినిపించారు. అలాగే నోటిలో పెట్టుకుని కాస్త నమిలిన ఆహారాన్ని స్వామీజీ నోటి నుంచి తీసి ఎమ్మెల్యే తిన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, ఈద్ మిలాద్ సందర్భంగా పాదరాయణపూర్‌లోని అల్ అజర్ ఫౌండేషన్ స్కూల్లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై ఎమ్మెల్యే విచిత్రంగా ప్రవర్తించడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు.
#WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS
— ANI (@ANI) May 22, 2022
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. కులం, మతం కాదని, మానవత్వం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. ‘మనమంతా ఒకే జాతి. మనిషిగా జీవించడమే నిజమైన మతం అని తెలిపారు. మానవ సంబంధాలకు కులం, మతం ఎప్పుడూ అడ్డుకాకూడదని, మనమందరం ప్రశాంతంగా జీవించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ జమీర్ ఖాన్ సూచించాడు. తమ మధ్య కుల వివక్ష లేదని, తమ మధ్య బంధుత్వం ఎంతమాత్రం లేదని చాటుకునేందుకే ఇలా చేశానని బల్లగుద్ది మరీ చెప్పాడు.
గత నెలలో జరిగిన హుబ్లీ అల్లర్లలో నిందితుల కుటుంబాలకు విరాళం, నిత్యావసర వస్తువులు అందించారని ఇటీవల ఎమ్మెల్యే జమీర్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జమీన్ ఖాన్ అల్లర్లను “ప్రోత్సహిస్తున్నారని” బిజెపి ఆరోపించింది, అయితే సంఘటన జరిగినప్పుడు తాను మక్కాకు తీర్థయాత్రకు వెళ్లానని, తనపై వచ్చిన ఆరోపణలన్నింటిని ఆయన కొట్టిపారేశాడు. తాజాగా జమీర్ ఖాన్ మేమందరం ఒకటేనంటూ చాటిచెప్పేందుకు ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
- Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
- Viral Video: గున్న ఏనుగుకి జడ్+++ సెక్యూరిటీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో
- Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..
- Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
- Viral Video: మెరుపుల బండి.. ట్విటర్లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా
1RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
2Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
3Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
4Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
5Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
6Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
7Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
8The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
9BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
10Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!