PM : మోదీ టాప్ లీడర్

ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ప్రజల్లో 70% మంది ఆదరణ ఆయనకు ఉందని సర్వేలో తేలింది.

PM : మోదీ టాప్ లీడర్

Pm

PM : ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ లో దేశంలోని వాయుజనుల్లో 70% మంది మోదీని ఆదరిస్తుంట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో 25% మంది మాత్రమే మోదీ పట్ల వ్యతిరేకత కనబరిచారు. ఈ సర్వేలో మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మేన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రడార్‌, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి ఉన్నారు. ఇక ఈ లిస్ట్ లో చివరి స్థానంలో జపాన్ ప్రధాని సుగా నిలిచారు. 64% మంది ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు.