Counter-Terrorism Drills : తమిళనాడులో NSG కౌంటర్ టెర్రరిజం విన్యాసాలు

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జాతీయ భద్రతా దళం(NSG)సిబ్బంది ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది.

Counter-Terrorism Drills : తమిళనాడులో NSG కౌంటర్ టెర్రరిజం విన్యాసాలు

Nsg

Counter-Terrorism Drills తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జాతీయ భద్రతా దళం(NSG)సిబ్బంది ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది. మధురైలోని పండి కోవిల్ ప్రాంతంలోని అమ్మ గ్రౌండ్​లో హెలికాప్టర్​లో దిగిన దళాలు..విన్యాసాలు నిర్వహించాయి.

ఉగ్రవాద దాడులు జరిగితే ఎలా స్పందించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై దళాలు రిహార్సల్స్ చేశాయి. 150 మందికి పైగా NSG సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.