Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మహా కూటమిలో చిచ్చు పెట్టిన పేర్ల మార్పు!

Updated On - 7:00 pm, Thu, 7 January 21

name change row ఔరంగాబాద్​తో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలంటూ శివసేన చేసిన ప్రతిపాదనతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ప్రతిపాదనను మిత్రపక్షాలైన కాంగ్రెస్​, ఎన్సీపీ వ్యతిరేకించాయి. దీంతో మహా వికాస్​ అఘాడీలో చీలిక ఏర్పడినట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. కూటమిలోని పార్టీలకు పడటం లేదని పుకార్లు బయటకువచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది.

మొదట ఔరంగాబాద్ ​తో ఈ పేర్ల మార్పు వ్యవహారం మొదలైంది. ఇప్పటివరకు ఉన్న ఆ పేరును సంభాజీనగర్​గా మార్చాలని శివసేన ప్రతిపాదించింది. ఇది పార్టీ వ్యవస్థాపకుడు బాల్​ఠాక్రే కలగా అభివర్ణించింది. శివసేన ప్రతిపాదనను కాంగ్రెస్,ఎన్సీపీ వ్యతిరేకించాయి. ఇలా పేర్లు మార్చే ప్రక్రియకు తాము వ్యతిరేకమని మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​ తేల్చిచెప్పారు. ఈ ప్రతిపాదనను 20ఏళ్ల క్రితమే తిరస్కరించామని.. ఇప్పుడూ అదే చేస్తామని కూటమిలో మరో పార్టీ అయిన ఎన్​సీపీ కూడా శివసేన నిర్ణయంతో విభేదించింది. ఇక, సమాజ్​వాదీ పార్టీ కూడా శివసేనకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పనులతో ప్రజల మధ్య మధ్య చిచ్చుపెట్టొదని హితవు పలికింది.

అయితే, ఔరంగాబాద్​ పురపాలక ఎన్నికల వేళ శివసేన ఈ ప్రతిపాదన చేసిందని.. ఓట్ల కోసం ప్రజల మనోభావాలపై రాజకీయం చేస్తోందని ప్రతిపక్ష బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు, ఇవేవీ లెక్క చేయని శివసేన.. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల పేర్లను మార్చేందుకు రెడీ అవుతోంది. ఔరంగాబాద్​ ఎయిర్​పోర్ట్​ను ఛత్రపతి సంభాజీ మహారాజ్​ ఎయిర్​పోర్ట్​ గా, పుణెను జిజాపుర్​ గా, ముంబై సెంట్రల్ ​ను నానా శంకర్​సేఠ్​ స్టేషన్​గా పేరు మార్చాలని యోచిస్తోంది.

ఔరంగాబాద్​ ఎయిర్​పోర్ట్​ పేరు మార్చాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాయడం గమనార్హం. ఔరంగాబాద్ లోని చిక్హల్తనా ఏరియాలోని ఉన్న​ ఎయిర్​పోర్ట్​ పేరును ఛత్రపతి సంభాజీ మహారాజ్​ ఎయిర్​పోర్ట్​ గా మార్చేందుకు రాష్ట్ర అసెంబ్లీ,మండలి ఏకగ్రీవ తీర్మాణం చేసిందని ఆ లేఖలో సీఎం ఠాక్రే పేర్కొన్నారు.

Allu Arjun Family
Latest5 mins ago

Allu Arjun Family : వాట్ ఎన్ ఐడియా.. అల్లు ఫ్యామిలీ అదుర్స్ అంతే..

Telangana Corona
Latest6 mins ago

Telangana Corona : తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు.. ఆసుపత్రుల్లో బెడ్లు లేవు.. కరోనాతో జాగ్రత్త

earphone cable
Crime21 mins ago

Uttar Pradesh : ఛాటింగ్ వద్దన్నందుకు ఇయర్ ఫోన్ కేబుల్ తో తమ్ముడిని చంపేసింది

Ap Corona
Andhrapradesh25 mins ago

AP Corona Cases : ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 4వేలకు పైగా కేసులు, 18మరణాలు

Japan Ruling Party Leaders  Pregnant Women Getups (1)
International34 mins ago

Male leaders pregnant : గర్భిణీ స్త్రీలలాగా తిరుగుతున్న అధికార పార్టీ నాయకులు..కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..

IPL 202138 mins ago

RCB vs SRH, Preview: ఎవరి బలం ఎంత? గెలిచేదెవరు?

Sonu Sood
Latest42 mins ago

Sonu Sood : మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్!..

Haridwar Kumbh Mela
Latest1 hour ago

Haridwar Kumbh Mela : 35లక్షల మంది స్నానాలు.. కుంభమేళాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2వేలకు చేరువలో కొత్త కేసులు

Congress Launche
Latest1 hour ago

YouTube channel : కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్

Drill Master kidnaped student
Crime1 hour ago

Master kidnaped student : విద్యార్ధినిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న డ్రిల్ మాస్టార్

Cm Yogi Adityanath Corona
Latest1 hour ago

CM Yogi Corona : కరోనా కల్లోలం.. రాష్ట్ర ముఖ్యమంత్రికి కోవిడ్ పాజిటివ్

Ipl Fever
Latest2 hours ago

IPL 2021 Fever : IPL మ్యాచ్ లు చూపించాలంటూ జైల్లో ఖైదీలు నిరాహార దీక్ష

Ipl 2021 Dc Pacer Nortje Tests Positive For Covid 19
IPL 20212 hours ago

IPL 2021: ఐపీఎల్‌‌లో ఢిల్లీ ఆటగాడికి కరోనా పాజిటివ్..

A R Rahmans 99 Songs Movie Releasing On 16 April 2021
Latest2 hours ago

A.R.Rahman : ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘99 సాంగ్స్‌’ స్పెష‌ల్ కాన్‌స‌ర్ట్..

Chennai Chain Snatchers (2)
Latest2 hours ago

Stunts in Saree : చీర కట్టులో డాన్సరమ్మ విన్యాసాలు సూపర్ అనాల్సిందే..

Mahlagha Jaberi Bikini Pics
Latest4 days ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 days ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 days ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest1 month ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest1 month ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Corona
Exclusive Videos5 hours ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive5 hours ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive7 hours ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive7 hours ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive7 hours ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive7 hours ago

వ్యాక్సిన్ కు బ్రేక్

Gudi Padwa 2021
Exclusive Videos22 hours ago

తెలుగువారికేనా… ఈ ఉగాది? ఏప్రిల్ 14న ఎందుకు?

Religious Importance Of Ugadi 202111
Exclusive Videos22 hours ago

ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది

Partners Adani Group
Exclusive1 day ago

అదానీ బిగ్ డీల్

3000 Year Old 'lost Golden
Exclusive Videos2 days ago

ఇసుక కింద మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

Tribals Attack On Forest Officer
Exclusive Videos2 days ago

ఫారెస్ట్ అధికారిపై గిరిజ‌నుల దాడి…

Vakeel Saab
Exclusive Videos2 days ago

నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్

India Approves Russian Covid 19 Vaccine Sputnik V
Exclusive Videos2 days ago

అందుబాటులోకి మరో వ్యాక్సిన్

Minister Ktr Strong Warning To Bjp Leaders
Exclusive Videos2 days ago

మోదీ, అమిత్ షాను కూడా ఉతికి ఆరేస్తాం – కేటీఆర్

Corona
Exclusive5 days ago

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా సెకండ్ వేవ్ టెన్ష‌న్