Petrol Price : హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52

గత రెండు రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర 105 నుంచి 108 రూపాయల మధ్యలో ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే 95 నుంచి 99 మధ్య ఉంది. జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాలో రూ.107 రూపాయాలు దాటింది. ఇక మిగతా జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105 రూపాయలుకు పైనే ఉంది.

Petrol Price : హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52

Petrol Price (4)

Petrol Price : గత రెండు రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర 105 నుంచి 108 రూపాయల మధ్యలో ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే 95 నుంచి 99 మధ్య ఉంది. జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాలో రూ.107 రూపాయాలు దాటింది. ఇక మిగతా జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105 రూపాయలుకు పైనే ఉంది.

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ. 107 దాటింది. మిగిలిన జిల్లాలో రూ.105 నుంచి 106 మధ్యలో ఉంది. ఇక డీజిల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. రూ.95 నుంచి రూ.100 మధ్య డీజిల్ ధరలు ఉన్నాయి.

ఇక దేశంలోని ముఖ్యపట్టణాల్లోని పెట్రోల్ రేట్లను ఓ సారి పరిశీలిద్దాం.

ఢిల్లీలో, పెట్రోల్ ధర రూ. 101.54 ఉండగా డీజిల్ ధర రూ.89.87గా ఉంది.
ముంబై, పెట్రోల్ రూ.107.54, డీజిల్ 97.45
చెన్నై, పెట్రోల్ రూ. 102.23, డీజిల్ 94.39
హైదరాబాద్, పెట్రోల్ రూ.105.52, డీజిల్ రూ. 97.96

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో పెట్రోల్ ధరలు

కరీంనగర్, పెట్రోల్.రూ 105.27, డీజిల్ రూ. 97.71
వరంగల్, పెట్రోల్.రూ 105.25, డీజిల్ రూ. 97.70
నిజామాబాద్, పెట్రోల్.రూ 107.40, డీజిల్ రూ. 99.70
విశాఖపట్నం, పెట్రోల్.రూ 106.95, డీజిల్ రూ. 98.85
విజయవాడ, పెట్రోల్.రూ 107.70, డీజిల్ రూ. 99.54
తిరుపతి, పెట్రోల్.రూ 107.82, డీజిల్ రూ. 99.65
గుంటూరు, పెట్రోల్.రూ 107.70, డీజిల్ రూ. 99.60