Nita Ambani: మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌గా నీతా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్నారు. ఇండియాలోనే అతిపెద్ద ఇండస్ట్రీ అయినటువంటి...

Nita Ambani: మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌గా నీతా అంబానీ

Anita Ambani

Nita Ambani: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్నారు. ఇండియాలోనే అతిపెద్ద ఇండస్ట్రీ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. మహమ్మారి సమయంలోనూ సమయానుకూలంగా ఆలోచించి నిలదొక్కుకోగలిగారు.

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆత్మనిర్భర భారత్‌ ద్వారా ఎంఎస్‌ఎఈలకు చేయూత అందించడం, పలు రాష్ట్రాల్లో ఉచిత బెడ్లు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి చర్యలు నీతా అంబానీని అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపింది. కొవిడ్‌ ఆస్పత్రి, కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు, ఆక్సిజన్‌ సరఫరా, పీపీఈ కిట్స్‌, ఎన్‌-95 మాస్కుల తయారీ వంటి కార్యక్రమాలను ఫౌండేషన్‌ ద్వారా నీతా అంబానీ చేపట్టారని ఫార్య్చూన్‌ ఇండియా

కొవాగ్జిన్‌ తీసుకురావడంలో భారత్‌ బయోటెక్‌ జేఎండీ సేవలనూ ఫార్చ్యూన్‌ ఇండియా ప్రశంసించింది.

…………………………………………. : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు

టాప్‌-10 జాబితా ఇదే
10. రెడ్డి సిస్టర్స్‌ (సంగీత, సునీత, ప్రీత, శోభన, అపోలో హాస్పిటల్స్‌
9. రేఖా ఎం.మీనన్, యాక్సెంచర్‌ ఛైర్‌పర్సన్‌, సీనియర్‌ ఎండీ
8. టెస్సీ థామస్, డీఆర్‌డీవో శాస్త్రవేత్త
7. గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్‌ చీఫ్ ఎకానమిస్ట్
6. అరుంధతి భట్టాచార్య, సేల్స్‌ఫోర్స్ ఇండియా ఛైర్‌పర్సన్‌, సీఈవో
5. సుచిత్ర ఎల్లా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ జేఎండీ
4. కిరణ్ మజుందార్ షా, బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌
3. సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్
2. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌
1. నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి