Rajiv Murder Case: రాజీవ్ గాంధీ హత్యకేసులో.. నిందితుడి విడుదల పిటీషన్‌పై నేడు సుప్రింకోర్టులో తుదితీర్పు
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు నేడు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హత్యకేసులో ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ యావజ్జీవ ఖైదీగా ఉన్నారు. అయితే పెరారివాలన్‌ను జైలు నుంచి ...

Rajiv Murder Case: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు నేడు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హత్యకేసులో ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ యావజ్జీవ ఖైదీగా ఉన్నారు. అయితే పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై సుప్రింకోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించే అవకాశముంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 21 మే 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో వారి క్షమాభిక్ష పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదీలుగా మార్చింది.
Rajiv Murder Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషికి బెయిల్ మంజూరు
అయితే ఇప్పటికే రాజీవ్ గాంధీ హత్యకేసులో కీలక నిందితులుగా ఉన్న నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురగన్ తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు అనుకూలమైన తీర్పుకు మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు 19ఏళ్ల వయస్సులో పెరారివాలన్ బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. కేసు విచారణ సమయంలో 1998లో పెరారివాలన్ కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 2014లో సుప్రింకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.
Rajiv Gandhi Murder Case : విషమించిన తల్లి ఆరోగ్యం.. నళినికి నెల రోజుల పెరోల్
కొంతకాలంకు పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలన్న విజ్ఞప్తిని కేంద్రం వ్యతిరేకించింది. కానీ తమిళనాడు గవర్నర్ పెరారివాలన్ విజ్ఞప్తి విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సూచించినప్పటికీ ఇంతవరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. చాలా ఏళ్ల పాటు ఏకాంత ఖైదులో ఉన్న పెరారివాలన్ జైలులో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడని, సుదీర్ఘ ఖైదు సమయంలో అతను అనేక విద్యా అర్హతలను పొందడంతో పాటు, అతను ఒక పుస్తకాన్ని కూడా రచించినట్లు తెలిసింది.
- Maharashtra Politics: సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
- US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం
- Maharashtra Politics: సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
- Sena Rebels: నేడు ‘మహా’ పంచాయితీపై సుప్రీంకోర్టులో విచారణ
- Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
1Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
2PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
3BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
4Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
5Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
6Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
7Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
8Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
9presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
10Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్