వన్ నేషన్.. వన్ కార్డ్: ఉపయోగాలు ఇవే!
వన్ నేషన్.. వన్ కార్డ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

వన్ నేషన్.. వన్ కార్డ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
వన్ నేషన్.. వన్ కార్డ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. భారతదేశపు తొలి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ) ఇది. దీని వల్ల ప్రయాణికులు దేశంలో ఎక్కడికైనా సులభంగా ప్రయాణించొచ్చు. బస్సు ట్రావెల్, టోల్ ట్యాక్సులు, పార్కింగ్ చార్జీలు, రిటైల్ షాపింగ్, క్యాష్ విత్‌డ్రా వంటి ప్రత్యేకతలు ఈ కార్డులో ఉన్నాయి.
Also Read : ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు
విదేశీ టెక్నాలజీపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఈ కార్డు ఓపెనింగ్ సంధర్భంగా మోడీ చెప్పారు. ఇది మేడిన్ ఇండియా కార్డ్ అని, ప్రపంచంలోని కొద్ది దేశాలు మాత్రమే ఈ సాంకేతికతను వాడుతున్నట్లు మోడీ వెల్లడించారు. దీనిని Ministry of Housing and Urban Affairs(MoHUA) డెవలప్ చేసింది. ప్రస్తుతం మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసుల్లో మాత్రమే స్మార్ట్ కార్డు విధానం నడుస్తోంది.
వన్ నేషన్.. వన్ కార్డ్ ఉపయోగాలు
-డెబిట్, క్రెడిట్ లేదా ప్రిపెయిడ్ కార్డు రూపంలో బ్యాంకులు ఈ కార్డును జారీ చేస్తాయి.
-రూపే డెబిట్/క్రెడిట్ కార్డు మాదిరే ఉంటుంది. 25కు పైగా బ్యాంకుల్లో ఈ కార్డులు పొందొచ్చు. (ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంగ్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలా 25బ్యాంకులు ఉన్నాయి.)
-మెట్రో, బస్సు, రైల్వేస్, రిటైల్ షాపింగ్ వంటి వాటికి ఈ కార్డు ద్వారా చెల్లింపుల జరపే అవకాశం ఉంటుంది.
-టోల్ ప్లాజాల బిల్లులు, పార్కింగ్ చార్జీలు కూడా ఈ కార్డు ద్వారా చెల్లించుకోవచ్చు.
-కార్డు ద్వారా చెల్లింపులతో క్యాష్‌బ్యాక్ కూడా పొందే ఏర్పాటు ఉంది. విదేశాల్లో ఏటీఎం ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. మర్చంట్ ఔట్‌లెట్స్‌లో చెల్లింపులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
-స్వాగత్, స్వీకార్ వంటి వాటిని కూడా ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది.
-టీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కూడా ఈ కార్డును పొందవచ్చు. మేకిన్ ఇండియాలో భాగంగా దీనిని రూపొందించారు.
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం
- Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు
- PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ
- PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
- PM Modi Calls BandiSanjay : బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. శభాష్ అంటూ ప్రశంసల వర్షం
- KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్
1Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
2Cultivation Of Orchards : పండ్ల తోటల సాగులో మెలుకువలు
3Monkeypox cases : 11 దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు.. అయినా ఆందోళనక్కర్లేదు.. నిపుణుల సూచన!
4Pakka Commercial: ముహూర్తం పెట్టేసిన మారుతీ-గోపీచంద్.. హిట్ కొడతారా?
5Vikram: హైప్ పెంచుతున్న కమల్.. స్పీడందుకున్న ప్రమోషన్స్!
6TRAI Caller Name Display : ఇకపై ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు.. త్వరలో అద్భుతమైన ఫీచర్
7అధికారం నాదే.. అప్పులు తీర్చేది నేనే
8Shehnaaz Gill: నెట్టింట్లో తుఫాను రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్
9Jasmine Cultivation : మల్లె సాగులో యాజమాన్యం
10Mentally ill Man: “నీ పేరు మొహమ్మదా..” అంటూ మానసికరోగిపై దాడి, హత్య
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
-
ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!
-
Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
-
CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
-
Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!