Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
అన్ని నోట్లలోదొంగ నోట్లు ముద్రణ ఎక్కువగానే ఉండగా నకిలీ రూ .500 నోటు ముద్రణలో వంద శాతం పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.

Fake Currency: దేశంలో దొంగ నోట్ల చలామణీ విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డుఅదుపులేని నకిలీ నోట్ల ముద్రణతో ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని డినామినేషన్లలో నకిలీ నోట్ల చలామణి పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని నోట్లలోదొంగ నోట్లు ముద్రణ ఎక్కువగానే ఉండగా నకిలీ రూ .500 నోటు ముద్రణలో వంద శాతం పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.500 డినామినేషన్ కలిగిన నకిలీ రూ.500 నోట్లలో 101.9 శాతం, రూ.2,000 నకిలీ నోట్లలో 54.16 శాతం పెరుగుదలను ఆర్బీఐ గుర్తించింది.
other stories: Gold Reserve: బంగారం తవ్వకాలకు బిహార్ అనుమతి
దీంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్ నోట్ల సంఖ్య 4,554.68 కోట్లకు పెరిగింది. అసలు నోట్ల చలామణి సర్క్యూలేషన్ పరిణామం ప్రకారం చూస్తే, అన్ని డినామినేషన్(నోట్ల విలువ)లలో రూ .500 డినామినేషన్ 34.9 శాతం వద్ద అత్యధిక సర్క్యూలేషన్ వాటాను కలిగి ఉంది. తరువాత రూ .10 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. ఇది మార్చి 31, 2022 నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 21.3 శాతం అని 2021-22 వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. 2021 మార్చి చివరి నాటికి రూ.500 డినామినేషన్ నోట్లు 31.1 శాతం, మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
other stories: PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
విలువ పరంగా, ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. అదే సమయంలో సర్క్యూలేషన్ లో రూ.2000 నోట్ల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రూ.2000 డినామినేషన్ కలిగిన బ్యాంకు నోట్ల సంఖ్య గత కొన్నేళ్లుగా క్రమంగా క్షీణించి ఈ ఏడాది మార్చి చివరి నాటికి 214 కోట్లకు చేరింది. ఇది చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో 1.6 శాతం, అంతక్రితం 2020 మార్చి చివరి నాటికి, చెలామణిలో ఉన్న రూ .2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉండేది.
- ATM Cash Withdrawal : జనవరి 1 నుంచి న్యూ రూల్స్.. ఏటీఎం నగదు విత్‌డ్రా కొత్త ఛార్జీలు ఇవే..!
- SBI Fixed Deposits : ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇవే!
- Prime Minister Modi : ఈ పథకాలు సురక్షితం…పెట్టుబడి పరిధిని విస్తరిస్తాయి
- Fake Currency : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
- Gold : 75 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ
1జూబ్లీహిల్స్ డిజినల్ ఇండియా స్కామ్‌లో కొత్త కోణం
2కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. పోటాపోటీ నిరసనలు
3Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు
4హైదరాబాద్‌లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు
5Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
6Safran Hyderabad : హైదరాబాద్‌లో మరో విదేశీ దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడి.. ఇండియాలోనే తొలి కేంద్రం
7Kerala Ministe: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. మంత్రి పదవికి సాజీ రాజీనామా
8Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
9Afghanistan: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు: అఫ్ఘనిస్తాన్
10MP Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. టీఎంసీ ఎంపీపై కేసు నమోదు
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!
-
Ultrahuman Ring : చేతి వేలికి రింగులా పెట్టుకోవచ్చు.. మీ ఆరోగ్యాన్ని రియల్‌టైం ట్రాక్ చేస్తుంది!
-
Venu Thottempudi: రామారావు కోసం సీఐగా డ్యూటీ ఎక్కిన వేణు
-
Pistachio : పిస్తా పప్పు మోతాదుకు మించి తింటే ఏమౌతుందో తెలుసా!
-
Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!
-
IND vs WI : విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ధావన్‌కు పగ్గాలు!