Perni Nani: చెప్పుడు మాటలు విని టీచర్లు అసభ్యంగా మాట్లాడటం ధర్మమా?
ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని.

Perni Nani: ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని. సంప్రదింపులు చేసేందుకు ఎప్పుడూ తలుపులు తెలిచే ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు పేర్ని నాని.
ఉద్యోగస్తులకు ఉన్న అనుమానాలు నివృత్తి చెయ్యడానికే చర్చలకు రమ్మని పిలుస్తున్నామని, ఉద్యోగులు విజ్ఞాన వంతులు అయినా కొందరి తప్పుడు ప్రచారాలు నమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు పేర్ని నాని. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్‌కి ఉద్యోగులకు మధ్య తగాదాలు పెట్టలేరన్నారు పేర్ని నాని.
చంద్రబాబు టీచర్ల గురించి, ఉద్యోగుల గురించి ఎలాంటి మాటలు అన్నాడో మర్చిపోలేదని, చంద్రబాబు టీచర్లను ఉద్యోగుల్ని లోపల వేసి కొట్టించలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబునే ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని, నమ్మరని పునరుద్ఘాటించారు.
AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు
చెప్పుడు మాటలు విని సీఎంని ప్రభుత్వంని అసభ్యంగా మాట్లాడకండంటూ హితవు పలికారు. విద్య నేర్పే టీచర్లు అసభ్యంగా మాట్లాడటం ధర్మమా? అని ప్రశ్నించారు. ఇదేనా మీరు పిల్లలకి నేర్పించే పాఠాలు అని ప్రశ్నించారు. ఉద్యమం చెయ్యండి.. అది మీ హక్కు.. కానీ అసభ్యంగా మాట్లాడకండని అభ్యర్థించారు.
- Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
- Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
- KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?
- Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
- Online Games: ఆన్లైన్ గేమ్స్ నియంత్రణకు కమిటీ
1Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు
2R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య
3Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
4KCR With Deve Gowda : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు- దేవెగౌడతో భేటీ తర్వాత కేసీఆర్
5Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు
6Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
7BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
8Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
9Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
10NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్