Petrol Price India : వాహనదారులకు గుడ్ న్యూస్, పెట్రోల్ ధరల్లో నో ఛేంజ్..వివరాలు

కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి.

Petrol Price India : వాహనదారులకు గుడ్ న్యూస్, పెట్రోల్ ధరల్లో నో ఛేంజ్..వివరాలు

Petrol

Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోయిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది కూడా. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆధారపడిన నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే…కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు. దీంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి.

Read More : Hyderabad Temperature : పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో ధరలు : –

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.29గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.05గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

Read More : Liquor Price: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు

ఆంధ్రప్రదేశ్ : –

అనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.110.61 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.65 లకు లభిస్తోంది.
చిత్తూరులో లీటర్ పెట్రోల్ రూ.111.31 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.27 లకు లభిస్తోంది.
కడపలో లీటర్ పెట్రోల్ రూ.109.27 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.41లకు లభిస్తోంది.
ఈస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.110.68 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.69 లకు లభిస్తోంది.
గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.110.61 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.68 లకు లభిస్తోంది.

Read More : Hyderabad Traffic : హైదరాబాద్‌‌లో మారథాన్..ట్రాఫిక్ ఆంక్షలు, ఎక్కడెక్కడంటే

కృష్ణాలో లీటర్ పెట్రోల్ రూ.109.91 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.03లకు లభిస్తోంది.
కర్నూలులో లీటర్ పెట్రోల్ రూ.110.22 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.32 లకు లభిస్తోంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.61 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.68లకు లభిస్తోంది.
విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.109.75 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.83 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ రూ.110.50 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.52 లకు లభిస్తోంది.
వెస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.110.07కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.16 లకు లభిస్తోంది.

Read More : Tamil Nadu : రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత చికిత్స

ఇతర నగరాలు :-

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది.
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.79 లకు లభిస్తోంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.43 లకు లభిస్తోంది.
గుర్ గావ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.42గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.64 లకు లభిస్తోంది.
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.73గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.21 లకు లభిస్తోంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 85.01 లకు లభిస్తోంది.
భువనేశ్వర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.70గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.52 లకు లభిస్తోంది.