Petrol And Diesel : స్థిరంగా చమురు ధరలు, హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోల్ రూ. 108

చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Petrol And Diesel : స్థిరంగా చమురు ధరలు, హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోల్ రూ. 108

Petrol Rates

Petrol And Diesel Price : చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో పెట్రోల్ ధరలు తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గిస్తుండడంతో ఆ ధరలు మరికాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్య ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటున్నారు.

Read More : Karthika Somavaram : రెండు పర్వదినాలు ఒకేరోజు

కానీ…తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి.

Read More : Puri Jagannadh-Chiranjeevi: చిగురిస్తున్న ఆటో జానీ ఆశలు.. పూరి పట్టేశాడా?

నగరంలో ధరలు
– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67
– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98. డీజిల్‌ రూ.940.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.40.. డీజిల్‌ రూ.91.43

Read More : Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు, IMD ‘రెడ్’ అలర్ట్.. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం

– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.90.. డీజిల్‌ రూ.87.11
– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.51.. డీజిల్‌ రూ.87.01
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.102.23.. డీజిల్‌ రూ.92.03

Read More : Demonetisation: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా మారిందా?

–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ.80.90
– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.111.06.. డీజిల్‌ రూ 95.67
– విజయవాడలో రూ.110.71.. డీజిల్‌ రూ.96.77