Petrol Price India : కనికరం చూపుతున్న పెట్రోల్ ధరలు.. ఏ నగరంలో ఎంత ?

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి.

Petrol Price India : కనికరం చూపుతున్న పెట్రోల్ ధరలు.. ఏ నగరంలో ఎంత ?

Petrol Price

Petrol And Diesel Price In India : గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. కానీ కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు. దీంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి.

Read More : Congress On Gogoi Remarks : నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తానన్న గొగొయ్..పార్లమెంట్ కు అవమానమన్న కాంగ్రెస్

తెలుగు రాష్ట్రాల్లో ధరలు : –

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.25గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.65గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.86గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

Read More : Chittur Jawan Saiteja : సాయితేజ అంత్యక్రియలు, బరువెక్కిన జన హృదయం

ఆంధ్రప్రదేశ్ : –

అనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.111.06 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.10 లకు లభిస్తోంది.
చిత్తూరులో లీటర్ పెట్రోల్ రూ.110.32 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.36 లకు లభిస్తోంది.
కడపలో లీటర్ పెట్రోల్ రూ.109.27 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.41లకు లభిస్తోంది.
ఈస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.109.81 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.92 లకు లభిస్తోంది.
గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.110.51 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59 లకు లభిస్తోంది.
కృష్ణాలో లీటర్ పెట్రోల్ రూ.110.12 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.22లకు లభిస్తోంది.
కర్నూలులో లీటర్ పెట్రోల్ రూ.110.68 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.73 లకు లభిస్తోంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది.
విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.109.36 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.47 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ రూ.110.84 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.84 లకు లభిస్తోంది.
వెస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.110.78కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.82 లకు లభిస్తోంది.

Read More : IAF Chopper Crash : నాన్నా.. నేనూ ఆర్మీలో చేరుతా! అమర జవాన్ టోపీ ధరించి కొడుకు సెల్యూట్.. వీడియో వైరల్

ఇతర నగరాలు :-
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది.
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.79 లకు లభిస్తోంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.52గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.54 లకు లభిస్తోంది.
గుర్ గావ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.48గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.70 లకు లభిస్తోంది.
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.73గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.21 లకు లభిస్తోంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 85.01 లకు లభిస్తోంది.
భువనేశ్వర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.62 లకు లభిస్తోంది.