India : రికార్డు స్థాయికి, హైదరాబాద్‌లో సెంచరీ దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు

చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు.

India : రికార్డు స్థాయికి, హైదరాబాద్‌లో సెంచరీ దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol

Petrol And Diesel Price : దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. తాజాగా..మరోసారి పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం…వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి.

Read More : Fixed Deposits : ఏ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయాలి ?

డీజిల్ ధర కూడా సెంచరీ దాటడంతో సామాన్యుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచడంతో రికార్డు స్థాయికి చేరినట్లైంది. దీంతో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.14, డీజిల్ రూ. 92.82 కి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 108.33,డీజిల్ రూ. 101.27గా ఉంది.

Read More : Cute Video : ఇలాంటి వారు తోడుంటే..నెట్టింట వీడియో వైరల్

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు :-

న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.14. లీటర్ డీజిల్ రూ. 92.82
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 104.77. లీటర్ డీజిల్ రూ.95.93
ముంబాయి లీటర్ పెట్రోల్ రూ. 110.12. లీటర్ డీజిల్ రూ. 100.66
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 101.53 లీటర్ డీజిల్ రూ. 97.26

Read More : Delhi Power Crisis : రెండు రోజుల్లో చీక‌ట్లు.. దేశ రాజధానిలో తీవ్ర విద్యుత్ సంక్షోభం

గుర్ గావ్ లీటర్ పెట్రోల్ రూ. 101.44 లీటర్ డీజిల్ రూ. 93.21
నోయిడా లీటర్ పెట్రోల్ రూ. 101.40 లీటర్ డీజిల్ రూ. 93.45
బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 107.77 లీటర్ డీజిల్ రూ. 98.52
భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 105.46 లీటర్ డీజిల్ రూ. 101.62

Read More : Delhi Electricity : కరెంటును తెలివిగా ఉపయోగించుకోండి..అసౌకర్యానికి చింతిస్తున్నాం

చండీఘడ్ లీటర్ పెట్రోల్ రూ. 100.24 లీటర్ డీజిల్ రూ. 101.62
హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 108.33 లీటర్ డీజిల్ రూ. 101.27
జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 112.06 లీటర్ డీజిల్ రూ. 103.08