Petrol Diesel Rates : పెట్రోల్ ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు

దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి.

Petrol Diesel Rates : పెట్రోల్ ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు

Petrol Rate

Petrol Diesel Rates : దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పులు రావడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.80గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.53గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.84గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.27గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.68గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.20గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.27 ఉండగా.. డీజిల్ ధర రూ.96.70గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

Read More : Mangalhat PS: హైదరాబాద్‌లో చిన్నారిపై అత్యాచారయత్నం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.90 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.80 లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.79 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.72 గా ఉంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.61లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.55గా ఉంది.
కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.97గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.94గా ఉంది.
గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.90 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.80లకు లభిస్తోంది.

Read More : Petrol-diesel : జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్,డీజిల్‌!

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.04 గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.08 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.82గా ఉంది.