Petrol And Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు

మెట్రో నగరాలు మినహాయిస్తే.. పట్టణాలు, నగరాల్లో పెట్రోల్, డీజిల్ (Petrol and Diesel Price) రేట్లలో స్వల్ప మార్పులు కనిపించాయి.

Petrol And Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు

Petrol Rate

Petrol And Diesel Price : మెట్రో నగరాలు మినహాయిస్తే.. పట్టణాలు, నగరాల్లో పెట్రోల్, డీజిల్ (Petrol and Diesel Price) రేట్లలో స్వల్ప మార్పులు కనిపించాయి. దేశంలోని చమురు కంపెనీలు ధరలు పెద్దగా పెంచలేదు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో చిన్నపాటి మార్పులు కనిపిస్తున్నాయి. 5 నుంచి 10 పైసల మధ్య హెచ్చుతుగ్గులు జరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెద్దగా మార్పులు కనిపించకపోవడంతో దేశంలో ఇంధన ధరలు గత కొద్దీ రోజులుగా పెద్దగా మార్పులు జరగలేదు.

Read More : Gold Rate : శుభవార్త… భారీగా తగ్గిన బంగారం ధరలు

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్‌లో (Petrol Price In Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.80గా ఉంది.
కరీంనగర్‌లో (Petrol Price In Karimnagar) లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.80గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో (Petrol Price In Rangareddy) లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.69గా ఉంది.
వరంగల్‌లో (Petrol Price In Warangal) లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో (Petrol Price In Vijayawada) లీటర్ పెట్రోల్ రూ.107.51 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.80 లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో (Petrol Price In Visakhapatnam) పెట్రోల్ ధర రూ.106.71 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.72 గా ఉంది.
విజయనగరంలో (Petrol Price In Vizianagaram) లీటర్ పెట్రోల్ ధర రూ. 107.08లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.55గా ఉంది.
గుంటూరు జిల్లాలో (Petrol Price In Guntur) లీటర్ పెట్రోల్ రూ. 107.51 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.44లకు లభిస్తోంది.

Read More : TVS Rider 125CC : స్పోర్ట్స్ బైక్ లుక్‌తో టీవీఎస్ స‌రికొత్త రైడ‌ర్.. ధర ఎంతంటే?

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

ఢిల్లీలోని (Petrol Price In Delhi) లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది.
ముంబైలో (Petrol Price In Mumbai) లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది.
కోల్‌కతాలో (Petrol Price In Kolkata) పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది.
చెన్నైలో (Petrol Price In Chennai) పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది.
బెంగళూరులో (Petrol Price In Bangalore) లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.04 గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.02గా ఉంది.