India Petrol : 25 రోజుల నుంచి పెరగని పెట్రో ధరలు, ఏ నగరంలో ఎంతంటే

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. 25 రోజుల నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి.

Petrol, Diesel Prices : గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. 25 రోజుల నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. దీంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై 32.5 శాతం వ్యాట్‌ విధిస్తోంది.

Read More : AP Floods : ఏపీలో వరదలు..కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ

నగరంలో ధరలు
– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– విశాఖపట్టణంలో పెట్రోల్‌ రూ.109.05.. డీజిల్‌ రూ 95.18
– విజయవాడలో రూ.110.96 డీజిల్‌ రూ.96.98
– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67

Read More : Smart Power Substations : విశాఖపట్నం జిల్లాలో స్మార్ట్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు

– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98.. డీజిల్‌ రూ.94.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.51.. డీజిల్‌ రూ.91.53
– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.54.. డీజిల్‌ రూ.86.76

Read More : Plane Landing Gear: టైర్ల పక్కన దాక్కొని రెండున్నర గంటల పాటు విమానయానం

– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.36.. డీజిల్‌ రూ.86.87
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.102.10.. డీజిల్‌ రూ.91.91
–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ.80.90
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.107.07.. డీజిల్‌ రూ 90.71

ట్రెండింగ్ వార్తలు