Petrol Rate : మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్ రేట్లు

దేశంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి నుంచి క్రమంగా పెరిగిన పెట్రోల్ ధరలు, సెప్టెంబర్ లో స్వల్పంగా తగ్గాయి.

Petrol Rate : మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్ రేట్లు

Petrol Rate

Petrol Rate : దేశంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి నుంచి క్రమంగా పెరిగిన పెట్రోల్ ధరలు, సెప్టెంబర్ లో స్వల్పంగా తగ్గాయి. గత 10 రోజుల్లో పెట్రోల్ పై 75పైసలు, డీజిల్ పై రూ.1 తగ్గింది. ఫ్యూయల్ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యూయల్ ధరల భారం పేద, మధ్యతరగతి ప్రజలపై అధికంగా పడుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల బుకింగ్స్ జోరందుకున్నాయి.

ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని ఫ్యూయల్ ధరలను పరిశీలిస్తే

1. ముంబై
పెట్రోల్ లీటర్ – రూ. 107.26
డీజిల్ – రూ. 96.19
2. ఢిల్లీ
పెట్రోల్ లీటర్ – రూ. 101.19
డీజిల్ – రూ. 88.62
3. చెన్నై
పెట్రోల్ లీటర్ – రూ. 98.96
డీజిల్ – రూ. 93.38
4. కోల్ కత
పెట్రోల్ లీటర్ – రూ. 101.62
డీజిల్ – రూ. 91.71
5. భోపాల్
పెట్రోల్ లీటర్ – రూ. 109.63
డీజిల్ – రూ. 97.43
6. హైదరాబాద్
పెట్రోల్ లీటర్ – రూ. 105.26
డీజిల్ – రూ. 96.69
7. బెంగళూరు
పెట్రోల్ లీటర్ – రూ. 104.70
డీజిల్ – రూ. 94.04
8. గువాహటి
పెట్రోల్ లీటర్ – రూ. 97.05
డీజిల్ – రూ. 88.05
9. లక్నో
పెట్రోల్ లీటర్ – రూ. 98.30
డీజిల్ – రూ. 89.02
10. గాంధీనగర్
పెట్రోల్ లీటర్ – రూ. 98.26
డీజిల్ – రూ. 95.70
11. తిరువనంతపురం
పెట్రోల్ లీటర్ – రూ. 103.42
డీజిల్ – రూ. 95.38