PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆయన తల్లికి పాదపూజ్ చేశారు. అనంతరం మాతృమూర్తినుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

PM Modi mother 100th birthday : రాజ్యానికి రాజు అయినా తల్లికి బిడ్డే అంటారు. అలా నరేంద్రమోడీ కూడా అంతే. ప్రత్యేక రోజులు..ముఖ్యమైన సందర్భాల్లో మోడీ తల్లి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు అందుకుంటారు. అలా ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆయన తల్లికి పాదపూజ్ చేశారు. అనంతరం మాతృమూర్తినుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ 100వ పుట్టినరోజు సందర్భంగా తన తల్లిని మోదీ కలిశారు. శనివారం (18,2022) ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లోని తన తల్లి నివాసానికి వెళ్లారు. తల్లికి పాదపూజ చేసి..ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తల్లికి మిఠాయి తినిపించారు.
ప్రస్తుతం మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను సందర్శించనున్నారు. హీనాబెన్ చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఉంటున్న ఆమె 100 ఏళ్ల పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ చక్కటి ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యానికి కారణం సాత్వికాహారమే కారణం అని అంటుంటారు. స్వీట్స్ విషయానికి వస్తే షుగర్ క్యాండీని ఇష్టపడతారట.
When son Narendra Modi met his Ba on her birthday
Read @ANI Story | https://t.co/VpNspt4lDS
#PMModi #Heeraben pic.twitter.com/erhwF7x8BX— ANI Digital (@ani_digital) June 18, 2022
- Asaduddin Owaisi : ‘తాజ్‌మహల్ కట్టటం వల్లే పెట్రోల్ ధర పెరిగింది..దేశంలో నిరుద్యోగానికి కారణం అక్బర్ చక్రవర్తే’..
- CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
- PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
- PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?
- Arvind Kejriwal: గుజరాత్లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్
1Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్ డేట్ ఫిక్స్.. కొత్త స్మార్ట్ ఫోన్లపై అదిరే డీల్స్.. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?
2Punjab CM: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
3Sammathame: ఆహాకు సమ్మతమే.. కానీ..!
4LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు
5Cardamom : నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసన పోగొట్టే యాలకులు!
6Eknath Shinde: డ్రమ్స్ వాయిస్తూ షిండేకు ఘనస్వాగతం పలికిన ఆయన సతీమణి.. వీడియో వైరల్
7SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు
8Tejashwi Yadav: అవసరమైతే లాలూను చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకెళ్తాం: తేజస్వీ యాదవ్
9Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!
10Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమన
-
Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?