Powergrid Corporation of India : పవర్ గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లయ్ చేసుకోండి..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, నార్తర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌(జమ్మూ-లద్దాక్‌ రీజియన్లలో).. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Powergrid Corporation of India : పవర్ గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లయ్ చేసుకోండి..

Powergrid Corporation Of India

Powergrid Corporation of India : భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, నార్తర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌(జమ్మూ-లద్దాక్‌ రీజియన్లలో).. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 42
డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)-23
డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌) లద్దాక్‌ రీజియన్‌-09
డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌) కాశ్మీర్‌ రీజియన్‌-05
డిప్లొమా ట్రెయినీ(సివిల్‌)-03
డిప్లొమా ట్రెయినీ(సివిల్‌) లద్దాక్‌ రీజియన్‌-02.

ఎలక్ట్రికల్, సివిల్‌లో కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల రెగ్యులర్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
డిప్లొమా లేకుండా బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ వంటి అర్హతలున్నా పరిగణనలోకి తీసుకోరు.
వయస్సు 15.06.2021 నాటికి 27ఏళ్లు మించకూడదు.
రాతపరీక్ష, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021
దరఖాస్తు వెబ్‌సైట్: www.powergridindia.com