President Election: రాష్ట్రపతి పేరును ప్రకటించనున్న ఎన్డీఏ
మరికొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే యోచనలో పడింది ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

President Election: మరికొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే యోచనలో పడింది ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీలోనే అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ వస్తుంది.
యోగా దినోత్సవం మేరకు పలు ప్రాంతాల్లో మంత్రులు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైసూర్ లో మోదీ కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చాక.. పార్లమెంటరీ బోర్డు భేటీ జరిగేలా కనిపిస్తుంది. 5రోజుల క్రితమే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటికీ అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి క్యాండిడేట్ పేరు అనౌన్స్ కాలేదు.
రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ కమిటీ వేసింది. ఇదిలా ఉంటే, రాష్ట్రపతి అభ్యర్థి కోసం మంగళవారం సాయంత్రం విపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరగనున్న సమావేశం అనంతరం పేరును అనౌన్స్ చేస్తారు. ముందుగా అధికార పక్షం ప్రకటించిన తర్వాతే ప్రతిపక్ష కూటములు ప్రకటించేలా కనిపిస్తున్నాయి.
Read Also: రాష్ట్రపతి రేసు నుంచి గోపాల క్రిష్ణ ఔట్!
- Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం
- KAPaul On Draupadi Murmu : అట్లుంటది పాల్తోని.. ఆమెను రాష్ట్రపతి చేయమని చెప్పింది నేనే-కేఏ పాల్
- Droupadi Murmu: బీజేపీ ప్రెసిడెంట్ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఎవరీమె?
- Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
- Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?
1Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
2Amarnath Yatra: నేటి నుంచే అమర్నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం
3SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??
4KA Paul: ప్రధానిగా మోదీ ఉండకూడదు.. వారిద్దరిలో ఎవరైనా ఓకే..
5Maharashtra Politics : ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్..డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే
6Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..
7TS 10th Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల
8Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
9Philippines President: 36ఏళ్ల క్రితం దేశం నుంచి తన కుటుంబాన్ని వెళ్లగొట్టారు.. ఇప్పుడు అదే దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు..
10Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!