రాజ్ ఘాట్ లో మహాత్మునికి నివాళులర్పించిన ప్రముఖులు

రాజ్ ఘాట్ లో మహాత్మునికి నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్మ గాంధీ 71 వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఆయ సమాధి దగ్గర ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్,కాంగ్రెస్ అధ్యక్ష్యుడు రాహుల్ గాంధీ, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు మహాత్మునికి నివాళులర్పించారు. దేశానికి మహాత్ముడు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.