National Herald Case: నేడు ఈడీ ముందు హాజరుకానున్న రాహుల్ గాంధీ.. రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాహుల్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. తిరిగి 17న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సోమవారంకు విచారణ వాయిదా వేయాలని రాహుల్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారణకు సిద్ధమయ్యారు.

National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాహుల్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. తిరిగి 17న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సోమవారంకు విచారణ వాయిదా వేయాలని రాహుల్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారణకు సిద్ధమయ్యారు. అయితే విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ స్టేట్ మెంట్ ను పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.
Rahul Gandhi : రాహుల్ విచారణ సోమవారానికి వాయిదా
ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాహుల్ గాంధీని మూడు రోజులు 30 గంటల పాటు విచారించారు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు వైఐఎల్ కి బదలాయింపు, షేర్ల వాటాలు,ఆర్ధిక లావాదేవీల అంశాలపై రాహుల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇదే కేసులో జూన్ 23న ఈడీ ఎదుట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోనియాను ప్రస్తుతానికి విచారణ నుంచి అధికారులు మినహాయించారు. ఆమె కోలుకోగానే విచారించే అవకాశాలు ఉన్నాయి.
Rahul Gandi: మూడో రోజు ముగిసిన రాహుల్ ఈడీ విచారణ.. మళ్లీ ఎప్పుడు వెళ్లాలంటే..
ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ పట్ల కేంద్రం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని ఆయన కోరారు. నిరసనలతో పాటు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలవనుంది. రాహుల్ గాంధీ ఈడీ విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కాంగ్రెస్ ఎంపీలపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
- Sonia Gandhi: ఈడీ విచారణకు దూరంగా సోనియా గాంధీ
- CBI Raids: రాజస్థాన్ సీఎం గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐ దాడులు.. మండిపడ్డ కాంగ్రెస్
- Enforcement Directorate: సత్యేందర్ జైన్ ఇళ్లు, కార్యాలయాల్లో మళ్లీ ఈడీ సోదాలు
- Congress: ఎస్ఐ కాలర్ పట్టుకున్నందుకు రేణుకా చౌదరిపై కేసు
- Rahul Gandhi: రేపటి విచారణను వాయిదా వేయండి: ఈడీని కోరిన రాహుల్
1Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్
2Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
3Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్‌కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
4Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
52024 Lok Sabha polls: అందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టారు: మమతా బెనర్జీ
6JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
7Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
8Kerala : డ్రగ్స్ కేసులో నిందితుడైన ప్రముఖ నటుడు ఆత్మహత్య
9మహారాష్ట్ర తర్వాత తెలంగాణేనా? బండి కామెంట్స్ వెనుక..?
10Ray-Ban Leonardo : రేబాన్ సృష్టికర్త లియోనార్డో కన్నుమూత
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
-
Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!
-
iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Ram Charan: మళ్లీ అమృత్సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?
-
CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్
-
CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
-
Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు