RBI : ఆర్బీఐ సంచలన నిర్ణయం..భారీగా పెరుగనున్న బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు

ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి.

RBI : ఆర్బీఐ సంచలన నిర్ణయం..భారీగా పెరుగనున్న బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు

Rbi

RBI sensational decision : ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపోరేటు 4.40 శాతానికి చేరింది. బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు భారీగా పెరుగనున్నాయి. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టోతున్నాయి.

సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా తగ్గింది. నిఫ్టీ 280 పాయింట్లకు పైగా తగ్గింది. 2022 తర్వాత తొలిపారి రెపో రేటు పెరిగింది. ఫెడ్ నిర్ణయానికి ముందే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచింది.

RBI: అన్ని బ్యాంకులకు కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్లకు అనుమతిచ్చిన ఆర్బీఐ

ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగడంతో వడ్డీ పెంచక తప్పలేదని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.