Hyderabad Rci : హైద్రాబాద్ ఆర్ సీ ఐలో అప్రెంటిస్ ల భర్తీ
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 8,000 రూ నుండి 9,000రూ వరకు స్టైఫండ్ గా చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు జనవరి 1 , 2022 నాటికి 18 ఏళ్లు ఉండాలి. అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

Hyderabad Rci : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని డీఆర్డీఓ రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సీఐ) లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీ భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 150 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న అప్రెంటిస్ ఖాళీల్లో గ్రాడ్యుయేట్ అప్పెంటిస్ 40 ఖాళీలు, టెక్నీషియన్ డిప్లోమా అప్రెంటిస్ లు 60 ఖాళీలు, ట్రేడ్ అప్రెంటిస్ లు 50 ఖాళీలు ఉన్నాయి.
ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానికి్, వెల్డర్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ తదితర విభాగాల్లో ఈ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతకు సంబంధించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, బీకాం, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 8,000 రూ నుండి 9,000రూ వరకు స్టైఫండ్ గా చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు జనవరి 1 , 2022 నాటికి 18 ఏళ్లు ఉండాలి. అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 7, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.drdo.gov.in
- Power Grid Corporation : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
- SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- NHM Outsourcing Jobs : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
- CSR IMMT JOBS : సీఎస్ఆర్ ఐఎమ్ఎమ్ టీ లో ఉద్యోగాల భర్తీ
- South East Central Railway: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 1044 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ
1McDonald’s : మెక్ డొనాల్డ్స్ కూల్ డ్రింకులో చచ్చిన బల్లి…అవుట్ లెట్ మూసివేత
2Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
3Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం..
4Rahul Gandhi: నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసింది.. ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ
5Russia-Ukraine War : రష్యా దాడులు..యుక్రెయిన్ లోని అపార్ట్మెంట్ లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు..!
6Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
7COVID-19 Infection : కరోనాతో గుండె దెబ్బతింటోంది.. కుడివైపు భాగంపై తీవ్రప్రభావం..!
8Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్
9Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు
10Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
-
Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్