మొదట నియంత్రించాల్సింది డిజిటల్ మీడియానే…సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మీడియాను నియంత్రించాలనుకుంటే… తొలుత డిజిటల్ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
సివిల్ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది అని సుదర్శన్ టీవీ ఛానల్… ‘UPSC జీహాద్’ టైటిల్ తో ప్రోమోలు ప్రసారం చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈమేరకు కేంద్రం తన అభిప్రాయం చెప్పింది.
https://10tv.in/tatas-win-contract-to-build-new-parliament-building/
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నియంత్రణకు ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని సుప్రీం కోర్టులో బుధవారం దాఖలు చేసిన అఫిడవిట్ లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ మీడియాను నియంత్రించాలనుకుంటే.. తొలుత డిజిటల్ మీడియాపై చర్యలు చేపట్టాలని పేర్కొంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల సమాచారం క్షణాల్లో వైరల్‌గా మారే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా వివరించింది.
- Centre Warns Restaurants: సర్వీసు ఛార్జీల వసూలు.. రెస్టారెంట్లకు కేంద్రం వార్నింగ్
- FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే
- Natarathnalu : కమెడియన్స్‌తో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా ‘నటరత్నాలు’
- polygamy: బహుభార్యత్వంపై మీ వైఖరేంటి.. కేంద్రానికి ఢిల్లీ హై కోర్టు ప్రశ్న
- Srikalahasti : శ్రీకాళహస్తిలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం
1Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
2Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
3Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
4Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
5Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
6Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
7Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
8Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
9Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
10Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?