Central Railway Recruitment 2022 : సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటిస్ ల భర్తీ
అప్రంటీస్ అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Central Railway Recruitment 2022 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రి త్వ శాఖకు చెందిన ముంబైలోని సెంట్రల్ రైల్వే లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానికి్ డీజిల్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్, ఇన్ స్టుంమెంట్ మెకానిక్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, టర్నర్, షీట్ మెటల్ వర్కర్ , కంప్యూటర్ ఆపరేషన్ తదితర ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి.
అప్రంటీస్ అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు జనవరి 17 నాటికి 15 ఏళ్ల నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. పదోతరగతి, ఐటీఐ లో వచ్చిన మెరిట్ మార్కుల అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 16గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://rrccr.com
- DMHO Eluru Recruitment : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
- Power Grid Corporation : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
- Special Trains : తిరుపతి-హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు
- SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- NHM Outsourcing Jobs : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
1Omicron BA4, BA5 : మహారాష్ట్రలో ఒమిక్రాన్ టెన్షన్.. తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు
2Trading Partner: భారత్‌తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా
3Avocado : రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అవొకాడో!
4Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు
5Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
6Major : ఆర్మీ గురించి చదివాను.. ఈ సినిమా టైంలో కళ్ళతో చూశాను.. అడివి శేష్ మేజర్ మూవీ ఇంటర్వ్యూ..
7Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..
8Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
9PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
10Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
-
YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు