Gujarat Opl : గుజరాత్ ఓపిఎల్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 20వ తేదిన ప్రారంభమౌతుంది.

Gujarat Opl : గుజరాత్ ఓపిఎల్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

Opal

Gujarat Opl : గుజరాత్‌లోని ఓఎన్‌జీసీ పెట్రోఎడిషన్స్‌ లిమిటెడ్‌(ఓపీఎల్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ద్వారా 13 ఎగ్జిక్యూటీవ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిలో మార్కెటింగ్‌ 9, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌1, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2, కంపెనీ సెక్రటరీ 1 ఉన్నాయి.

అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 20వ తేదిన ప్రారంభమౌతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 12గా నిర్ణయించారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.opalindia.in/index.php