Jobs : చెన్నై కోస్ట్ గార్డ్ రీజియన్ లో పోస్టుల భర్తీ
పోస్టుల వివరాలకు సంబంధించి ఇంటన్ డ్రైవర్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్, ఫైర్ మన్, ఐస్ ఫిట్టర్, స్ర్పే పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు ఉన్నాయి.

Jobs : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ గార్డ్ రీజియన్ పరిధిలో సివిలియన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సివిలియన్ పోస్టులకు సంబంధించి మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి.
పోస్టుల వివరాలకు సంబంధించి ఇంటన్ డ్రైవర్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్, ఫైర్ మన్, ఐస్ ఫిట్టర్, స్ర్పే పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే పదవతరగతి తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత , పని అనుభవం కలిగి ఉండాలి.
పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; కమాండర్, కోస్ట్ గార్డ్ రీజియన్(ఈస్ట్), నా ఫైర్ బ్రిడ్జి సమీపంలో, సెయింటర్ జార్జ్ పోర్ట్ , చెన్నై600009. పూర్తి వివరాలకు వెబ్ సైట్ :https://indiancoastguard.gov.in/
- DMHO Eluru Recruitment : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
- Power Grid Corporation : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
- SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- NHM Outsourcing Jobs : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
- CSR IMMT JOBS : సీఎస్ఆర్ ఐఎమ్ఎమ్ టీ లో ఉద్యోగాల భర్తీ
1Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
2Greenest Beer : ‘యూరిన్ తో బీర్ తయారీ’..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు
3Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
4Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి
5Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
6Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
7Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
8OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
9Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
10Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
-
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
-
K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!