UPSC : యూపీఎస్సీ పోస్టుల భర్తీ

రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జనవరి 13 , 2022 గా నిర్ణయించారు.

UPSC : యూపీఎస్సీ పోస్టుల భర్తీ

Upsc Jobs

UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 187 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే… అసిస్టెంట్ ఇంజినీర్ 157, అసిస్టెంట్ కమిషన్ 2, జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్ 17, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 9, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లోమా, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అని అనుభవం అర్హతగా కలిగి ఉండాలి.

రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జనవరి 13 , 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.UPSC.GOV.IN సంప్రదించగలరు.