Covovax : సీరం ఇనిస్టిట్యూట్ లో “కోవావాక్స్” ఉత్పత్తి ప్రారంభం
పూణేలోకి సీరం ఇనిస్టిట్యూట్ లో కోవావాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైంది.

Covovax పూణేలోకి సీరం ఇనిస్టిట్యూట్ లో కోవావాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ మేరకు సీరం సంస్థ శుక్రవారం ఓ ట్వీట్ చేసింది. కొత్త మైలురాయిని చేరుకున్నామని, కోవావాక్స్ తొలి బ్యాచ్ టీకాలను తమ పుణే ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభించినట్లు సీరం సంస్థ తన ట్వీట్ లో పేర్కొంది. 18ఏళ్ల లోపు మన భవిష్యత్తు తరాలను కాపాడే గొప్ప సామర్థం ఈ వ్యాక్సిన్ కి ఉందని సీరం సీఈవో అదార్ పూనావాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ టీకా ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని పూనావాలా తెలిపారు.
కాగా,అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్…”కోవావాక్స్” కోవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇప్పటివరకు జరిపిన క్లిన్ కల్ ట్రయిల్స్ లో తేలినట్లు పది రోజుల క్రితం ఆ కంపెనీ ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన కోవావాక్స్ వ్యాక్సిన్… కరోనా వైరస్ మితమైన, తీవ్రమైన కేసుల్లో 100 శాతం రక్షణ ఇస్తుందని నోవావాక్స్ పేర్కొంది. నోవావాక్స్ తయారుచేసిన వ్యాక్సిన్(NVX-CoV2373) ను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాక్సిన్లను 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా,నోవావాక్స్ వ్యాక్సిన్ ను భారత్ లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
- Oral Covid Vaccine: జబ్బు, వ్యాధి నుంచి ఓరల్ కొవిడ్ వ్యాక్సిన్ కాపాడుతుందంటోన్న స్టడీ
- త్వరలోనే చిన్నారులకూ టీకా
- India Covid : భారత్‌లో కొత్తగా 2,067 కోవిడ్ కేసులు
- Booster Dose: ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడ్డ అందరికీ బూస్టర్ షాట్స్
- Daughter : అమ్మాయి పుట్టడంతో ఆనందపడుతున్న కుటుంబం..పసిపాపను హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చిన తండ్రి
1ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు ప్రారంభం
2Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
324 గంటలు గడిచినా కానీ పోస్టుమార్టం
4Sravanthi Chokkarapu: హౌస్ నుండి వచ్చాక డోస్ పెంచిన యాంకర్!
5CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
6తప్పుడు కేసులకు భయపడేది లేదు: దేవినేని
7షాహినాజ్ గంజ్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
8NTR30-NTR31: కొరటాల-ఎన్టీఆర్-ప్రశాంత్.. ఫస్ట్ లుక్‌తోనే ప్రకంపనలు!
9కోరుట్ల గడ్డ టీఆర్ఎస్ అడ్డా : ఎమ్మెల్సీ కవిత
10ప్రకంపనలు రేపుతున్న నీరజ్ ఘటన
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
-
ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!
-
Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
-
CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
-
Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
-
Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
-
Dandruff : వేధించే చుండ్రు సమస్య!