Shocking Video : పేలిన బుల్డోజర్ టైర్.. గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో
Shocking Video : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బుల్డోజర్ టైరులో గాలి నింపుతుండగా ఒక్కసారిగా పేలింది.

Shocking Video : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బుల్డోజర్ టైరులో గాలి నింపుతుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాయ్‌పూర్ జిల్లా సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుల్డోజర్ పెద్ద టైరులో గాలి నింపుతున్న సమయంలో ఒక వ్యక్తి.. టైరులో గాలి ఎంత వరకు ఎక్కిందని చెక్ చేస్తున్నాడు. బుల్డోజర్ టైరును గట్టిగా నొక్కాడు.
అంతే.. పెద్దఎత్తున శబ్దంతో బుల్డోజర్ టైరు పేలిపోయింది. ఈ టైరు పేలడంతో పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు గాలిలో పైకి లేచి ఎగిరిపడ్డారు. ఆ పేలుడు శబ్దానికి పెద్దఎత్తున దుమ్ము లేచింది. అక్కడి వారిద్దరూ గాల్లోకి ఎగిరి ప్రాణాలు కోల్పోయారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
Two people were killed when a tyre of a JCB burst while they were filling air in it at a vehicle workshop in the Raipur @ndtv @ndtvindia pic.twitter.com/A4I9miCjNo
— Anurag Dwary (@Anurag_Dwary) May 5, 2022
మృతి చెందిన ఇద్దరు కార్మికులు రాజ్‌పాల్ సింగ్, ప్రంజన్ నాందేవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. టైరు పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుల్డోజర్ టైరు పేలుడుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : OnePlus 9 Pro 5G : అమెజాన్‌లో వన్‌ప్లస్ 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎంతంటే?
- Shocking video: పక్షిపిల్లని వెంటాడి వేటాడి చంపిన భారీ తాబేలు
- Baba Ramdev: బాబా రాందేవ్ పై పోలీస్ కేసు
- Shocking Video: 6 అడుగుల పామును లుంగీలో వేసుకొని వెళ్లాడు
- కత్తులు డెలివరీ చేయొద్దు, వారి వివరాలు ఇవ్వండి – ఈ కామర్స్ కంపెనీలకు పోలీసుల లేఖ
- షాకింగ్ వీడియో: ఈ బుడ్డోడు వయసు రెండేళ్లు.. రైలు కింద పడి బతికాడు
1Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
2Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
3Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
4Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
5Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
6Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
7New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
8IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
9Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
10Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?