Strange Lights : ఆకాశంలో వింత కాంతులు

ఆకాశంలో అప్పుడప్పుడు వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఆకాశంలో మరో వింత ఘటన వెలుగుచూసింది. పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో ఆకాశంలో వింత కాంతులు కనిపించాయి.

Strange Lights : ఆకాశంలో వింత కాంతులు

Light

Strange lights in the sky : ఆకాశంలో అప్పుడప్పుడు వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఆకాశంలో మరో వింత ఘటన వెలుగుచూసింది. పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో ఆకాశంలో వింత కాంతులు కనిపించాయి.

సాయంత్రం 6 గంటల 50 నిమిషాల నుంచి ఐదు నిమిషాలపాటు ఆకాశంలో ఒక వరుసలో వింత వెలుగులు కనిపించాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. అయితే.. ఇది ఉపగ్రహమని రక్షణ వర్గాలు ధృవీకరించాయి.

PRC Report : ఏపీలో పీఆర్సీ రగడ.. నివేదిక బహిర్గతం చేయబోమన్న ప్రభుత్వం

ఆకాశంలో ఇలాంటి కాంతులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాదిలోనూ గుజరాత్‌లో రాత్రిపూట ఆకాశంలో మినుకుమినుకుమంటూ లైట్లు కనిపించాయి.