Sedition Act: దేశ ద్రోహం చట్టంపై కేంద్రం వైఖరిపై ఒక్క రోజు గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు
దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది

Sedition Act: దేశద్రోహ చట్టంపై కఠినంగా వ్యవహరిస్తూ, ఈ చట్టంపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తారా లేదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది. దేశంలో ఇప్పటివరకు IPC 124-A చట్టం ప్రకారం నమోదైన కేసులపై ఏమి జరుగుతుంది? ఈ చట్టంపై సమీక్ష ప్రక్రియ పూర్తయ్యే వరకు 124ఏ కింద కేసులను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు ఆదేశించడం లేదు? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణ సందర్భంగా, సమీక్ష ప్రక్రియకు ఎంత సమయం పడుతుందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..రివ్యూ ప్రక్రియ ప్రారంభమైందని కోర్టుకు తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో ఉంచుకుని దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నిర్ణయించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
Also read:Red Alert in Punjab: రాకెట్ దాడి నేపథ్యంలో అమృత్సర్లో ‘రెడ్ అలెర్ట్’: ఎక్కడిక్కడే తనిఖీలు
అయితే శిక్ష అనే నిబంధన దీని నుండి తొలగించబడదని, ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని శిక్షించకూడదని ఎవరూ చెప్పలేరని తుషార్ మెహతా వాదించారు. దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈసందర్భంగా ఎంపీ నవనీత్ రాణా అంశాన్ని లేవనెత్తింది. ‘హనుమాన్ చాలీసా చదవడం కోసం దేశద్రోహ చట్టం విధిస్తున్నారని అటార్నీ జనరల్ స్వయంగా చెప్పారు’ అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కూడిన ధర్మసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. కేంద్రం కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది.
- Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
- IFS Vivek Kumar: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి వివేక్ కుమార్ నియామకం
- Navjot Sidhu : 24 గంటలుగా జైల్లో ఆహారం తీసుకోని నవజోత్ సిద్ధూ.. ఏమైందంటే?
- Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
- Lightning Strikes: బీహార్లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
1COVID-19 Infection : కరోనాతో గుండె దెబ్బతింటోంది.. కుడివైపు భాగంపై తీవ్రప్రభావం..!
2Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్
3Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు
4Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
5Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..
6Children Care : మీ పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!
7Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్డాన్ దావూద్ ఇబ్రహీం
8Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్
9Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా
10Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్