Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Political

ప్రజ్ఞా కూడా ఉగ్రవాది – రాహుల్ ట్వీట్

Publish Date - 8:06 am, Thu, 28 November 19

By

Terrorist Pragya calls terrorist Godse, a patriot Rahul Tweet

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ కూడా ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఉగ్రవాది ప్రజ్ఞా..ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడని అన్నారని, భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదో దుర్ధినం అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 

ఎంపీ ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గురువారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీనిపై లోక్ సభ ఓం బిర్లా రెస్పాండ్ అయ్యారు. గాడ్సే దేశభక్తుడని ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించడం జరిగిందన్నారు. రికార్డులో లేనప్పుడు దానిపై చర్చ అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. 

మరోవైపు ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆమెపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌జ్ఞా సింగ్ పై బీజేపీ  చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి ప్ర‌జ్ఞా సింగ్ ను తొలగించింది. ప్ర‌జ్ఞా వ్యాఖ్య‌ల‌తో పార్టీకి సంబంధం లేద‌ని అటువంటి వ్యాఖ్యల్ని బీజేపీ ఎన్నటీకి సమర్థించదని బీజేపీ తాత్కాలిక అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తెలిపారు. అన్ని బీజేపీ స‌మావేశాల నుంచి ఆమెను బహిష్కరించిందని తెలిపారు. పార్ల‌మెంట్ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం నుంచి కూడా ఆమెను తొల‌గిస్తున్న‌ట్లు తెలిపారు.

Read More : బెంగళూరులో రూ. 50 వేల ఉల్లి బస్తాల చోరీ
భారతదేశం రాజ్యాంగాన్ని జరుపుకుంటున్న రోజు..దానిని నాశనం చేయడానికి బీజేపీ బిజీగా ఉందంటూ నవంబర్ 27వ తేదీ బుధవారం ట్వీట్‌లో వెల్లడించారు రాహుల్. రాజ్యాంగం ప్రతి భారతీయుడికి చెందినదని, దాని విలువలను, రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు. 
 

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest10 mins ago

Harbhajan Kaur: చెఫ్ హర్భజన్.. 90ఏళ్ల వయస్సులో కెరీర్ స్టార్ట్ చేసి ఎంట్రిప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్‌గా..

International21 mins ago

Wild Boar In Metro: మెట్రో ట్రైన్ లో అడవిపంది..దర్జాగా సీట్లో పడుకుని ప్రయాణం

Latest37 mins ago

Online Biscuit : రిమోట్ కారు బొమ్మ ఆర్డరిస్తే ‘parle-G’ బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది..ఇక టీ పెట్టుకోవాలి

Latest37 mins ago

QR Codes : క్యూఆర్ కోడ్‌లతో డేటా షేరింగ్ ఈజీ.. ఎలానో తెలుసా?

Latest55 mins ago

Pet Dog: కుక్కతో ఇలాంటి పనులు కూడా చేయించొచ్చా.. ట్రైనింగ్ మామూలుగా లేదుగా!

International56 mins ago

Air Force Attack: ఉగ్రవాదులపై మెరుపుదాడి.. 14 మంది మృతి

International1 hour ago

Teeth Loss : బరువు తగ్గటానికి సర్జరీ..33 ఏళ్ల మహిళ 32 పళ్లు ఊడిపోయాయ్..!

Latest1 hour ago

Kajal Aggarwal : ఆ విషయంలో ఆయన ఎలా చెప్తే అలా చేస్తా – కాజల్ కిచ్లు..

Latest1 hour ago

Coffee-Liver Disease : కాఫీతో ప్రాణాంతక లివర్ వ్యాధికి చెక్!

Crime1 hour ago

Love Affair : పెళ్లి చేసుకుంటానని వెళ్లిన యువతి ఆదృశ్యం

Latest1 hour ago

Love with Alien: ‘ఏలియన్లు కిడ్నాప్ చేశాయి.. వాటితో ప్రేమలో పడ్డా’

Latest2 hours ago

IND vs NZ WTC Final, Day 5: ఆశగా ఐదో రోజు.. ఇక రెండు రోజులే.. ఫలితం కష్టమే!

International2 hours ago

Stuntman Died: ప్రపంచ రికార్డ్‌ కోసం ఫీట్‌.. ప్రాణం పోయింది

Latest2 hours ago

Allu Sirish : మూములు మోటివేషన్ కాదుగా..!

Latest2 hours ago

UFO in Gujarat: రాత్రి ఆకాశంలో వింత.. ఏలియన్స్ వచ్చారా?

Latest3 hours ago

Shriya Saran : శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్..

Latest22 hours ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest3 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest4 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest5 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest1 week ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest1 week ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest2 weeks ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest3 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Exclusive Videos9 hours ago

సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు

Exclusive Videos9 hours ago

పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం

Exclusive Videos9 hours ago

పసిడి కాంతుల నిలయం.. యాదాద్రి వైభవం

Exclusive1 day ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive1 day ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive1 day ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive1 day ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive2 days ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive2 days ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive2 days ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Exclusive2 days ago

ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం

Exclusive Videos3 days ago

జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం

Exclusive Videos3 days ago

డైలాగ్ వార్

Exclusive Videos3 days ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos3 days ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Masterminds Image Comp