Delhi Airport : ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం కిందికి దూసుకొచ్చిన కారు

ఇండిగో విమానానికి పెద్ద ముప్పు తప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌-టు స్టాండ్‌ నెంబర్‌ 201 వద్ద ఈ సంఘటన జరిగింది. టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఇండిగో విమానం కిందకు గోఫస్ట్‌కు చెందిన కారు ఒకటి వేగంగా దూసుకొచ్చింది.

Delhi Airport : ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం కిందికి దూసుకొచ్చిన కారు
ad

Delhi airport : ఇండిగో విమానానికి పెద్ద ముప్పు తప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌-టు స్టాండ్‌ నెంబర్‌ 201 వద్ద ఈ సంఘటన జరిగింది. టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఇండిగో విమానం కిందకు గోఫస్ట్‌కు చెందిన కారు ఒకటి వేగంగా దూసుకొచ్చింది.

Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!

కారు డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో విమానం చక్రం ముందు ఆగిపోయింది. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ప్రమాదంపై ఇండిగో గానీ, గో ఫస్ట్‌ సంస్థ గానీ స్పందించలేదు. మరోవైపు, ఇండిగో విమానం షెడ్యూల్‌ ప్రకారమే పట్నా బయల్దేరింది.