Center Government : సీపీఆర్ పై కేంద్రం చర్యలు.. ఎఫ్ సీఆర్ ఏ లైసెన్స్ రద్దు

ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ పైన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ సంస్థకు వచ్చిన విదేశీ నిధులపైన నిఘా పెట్టిన కేంద్రం.. జార్జ్ సోరస్ బృందంపై చర్యలు చేపట్టింది.

Center Government : సీపీఆర్ పై కేంద్రం చర్యలు.. ఎఫ్ సీఆర్ ఏ లైసెన్స్ రద్దు

fcra

Center Government : ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ పైన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ సంస్థకు వచ్చిన విదేశీ నిధులపైన నిఘా పెట్టిన కేంద్రం.. జార్జ్ సోరస్ బృందంపై చర్యలు చేపట్టింది. సీపీఆర్ కు సంబంధించిన ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేసింది.

కొద్ది రోజుల క్రితం సీపీఆర్ ఆఫీస్ లపైన ఐటీ దాడులు చేయడంతో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. దేశంలోని పబ్లిక్ పాలసీలపై ఈ సంస్థ రీసెర్చ్ చేస్తూవుంటుంది. ఈ సంస్థకు విదేశాల నుంచి వచ్చిన నిధుల్లో తేడాలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.