Central Government : ఈ-కామర్స్ పోర్టళ్లకు 15 నోటీసులు పంపిన కేంద్రం

ఈ-కామర్స్ పోర్టళ్లకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సేఫ్టీ నోటీస్ జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇతర ఉపకరణాల విషయంలోనూ నోటీసులు జారీ చేసింది.

Central Government : ఈ-కామర్స్ పోర్టళ్లకు 15 నోటీసులు పంపిన కేంద్రం

E Commerce

notices to e-commerce portals : దేశంలోని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర ప్రభుత్వం 15 నోటీసులు పంపింది. నాణ్యత లేని ప్రెజర్ కుక్కర్లు, హెల్మెట్ల అమ్మకంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎస్ఐ మార్కు లేని గృహోపకరణాలు కొనొద్దంటూ వినియోగదారులకు సూచన చేసింది.

ఈ మేరకు ఈ-కామర్స్ పోర్టళ్లకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సేఫ్టీ నోటీస్ జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇతర ఉపకరణాల విషయంలోనూ నోటీసులు జారీ చేసింది. ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్రం నోటీసులు పంపింది.