Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో 2019 డిసెంబర్ 6న దిశ హత్యాచారం తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు నలుగురు...సీన్ రీ కన్స్ట్రక్షన్ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Supreme Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు, ఎన్కౌంటర్ నివేదికపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్కౌంటర్ నిజమా… బూటకమా.. అనేది ధర్మాసనం తేల్చనుంది. దిశ కేసులో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో 2019 డిసెంబర్ 6న దిశ హత్యాచారం తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు నలుగురు…సీన్ రీ కన్స్ట్రక్షన్ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు.
ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను కోర్టు నియమించింది. 47 రోజుల పాటు క్షేత్రస్థాయిలో జస్టిస్ సిర్పూర్కర్, రేఖ ప్రకాశ్, కార్తికేయన్ విచారణ జరిపారు. పోలీసు అధికారులు, మృతుల కుటుంబాలు, సాక్షులను ప్రశ్నించారు.
Disha Encounter: దిశ ఎన్కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు సజ్జనార్.. ప్రశ్నలివే!
ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిణామాలపై సర్కార్ ఏర్పాటు చేసిన సిట్…తన రిపోర్ట్‌ను 2020 ఫిబ్రవరి 25న జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సభ్యులకు అందచేసింది. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు లేవనెత్తుతూ నిందితుల కుటుంబసభ్యులు అఫిడవిట్ సమర్పించారు. ఈ కేసులో మొత్తం 13 వందల 65 అఫిడవిట్లు దాఖలయ్యాయి.
సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఏడాది జనవరి మొదటివారంలో సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్. ఆ నివేదికలో ఏముంది? సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి ప్రకటన చేయనుందనేది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
- US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం
- Maharashtra Politics: సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
- Sena Rebels: నేడు ‘మహా’ పంచాయితీపై సుప్రీంకోర్టులో విచారణ
- Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
- Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
1Kodali Nani : చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
2Srinivasamangapuram : శ్రీనివాస మంగాపురంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
3Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో లింకులు
4DSC-1998: ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతారు?: మంత్రి బొత్స
5Happy Birthday Movie: హ్యాపీ బర్త్‌డే ట్రైలర్.. కామెడీతో అరాచకం!
6Nandikotkur : వైసీపీలో మరోసారి బయటపడిన విబేధాలు
7WhatsApp : వాట్సాప్ గ్రూపులో ఇకపై సైలెంటుగా ఎగ్జిట్ కావొచ్చు.. వారికి మాత్రమే తెలుస్తుంది..!
8Crude Oil Sale: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
9Ram Pothineni: మీకో దండంరా బాబు.. అంటోన్న రామ్.. ఎందుకో తెలుసా?
10Election Commission: ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక: ఈసీ
-
Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
-
Nokia G11 Plus : పవర్ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..!
-
Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
-
Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?