Heavy Rains : ఉత్తరాదికి వర్ష ముప్పు.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వానలు
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లకు వర్షముప్పు ఉంది.

12 states and union territories : ఉత్తరాదికి వర్షముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో చాణక్యపురి, తూర్పు ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అండర్ పాస్లన్ని నీటితో మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది.
CM KCR : కేరళ సీఎం పినరయ్ విజయన్, సీపీఎం నేతలతో సీఎం కేసీఆర్ భేటీ
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు.. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లకు వర్షముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ఇప్పటికే హిమాచల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.. వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.. మళ్లీ కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
- Bangalore Rains: బెంగళూరును ముంచెత్తిన వాన.. ఇద్దరు మృతి
- Telangana Rain Alert : తెలంగాణలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు
- Weather Report : చల్లని కబురు.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు
- Cyclone Asani Weakens : బలహీనపడిన అసని తుపాను.. భారీ నుండి అతి భారీ వర్ష సూచన
- Cyclone Asani Continues : ఏపీపై అసని తుపాను ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!