Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు

గతంలో ఈ పరిమితి ఒక లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచారు. అంతేకాదు, ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన గడువును కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది.

Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు

Foreign Donations

Foreign Donations : హోంమంత్రిత్వ శాఖ విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు చేసింది. విదేశాల్లో ఉన్నవారి నుంచి భారత్‌లో ఉన్నవారు ఏడాదికి 10 లక్షల వరకు నగదు అందుకోవచ్చు. అందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం, వివరాలు సమర్పించనక్కర్లేదు.

గతంలో ఈ పరిమితి ఒక లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచారు. అంతేకాదు, ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన గడువును కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది.

congress: కాంగ్రెస్ కంటే బీజేపీకి 6.4 రెట్లు అధికంగా విరాళాలు

ఈ మేరకు కేంద్ర హోంమత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎఫ్ సీఆర్ఏలోని రూల్ 6లో మార్పులకు ఆమోదం తెలుపుతున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.