ఈ అరుదైన 15 మహాత్మ గాంధి ఫోటోలు, మిమ్మల్ని బ్రిటిష్ కాలానికి తీసుకెళ్తాయి

  • Published By: sreehari ,Published On : October 2, 2020 / 01:21 PM IST
ఈ అరుదైన 15 మహాత్మ గాంధి ఫోటోలు, మిమ్మల్ని బ్రిటిష్ కాలానికి తీసుకెళ్తాయి

Mahatma Gandhi rare photos: భారతదేశస్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపించిన గాంధీజీ గొప్పదనం గురించి చాలా కథలే ఉన్నాయి. gandhi jayanti సందర్భంగా కొన్నివందలు, వేల ఫోటోలు ఆ మహ్మతర జీవితాన్ని, స్వాతంత్ర్యసమరగాధను చెబుతాయి. వాటిని చూస్తుంటే గూస్ బంప్స్ ఖాయం. ఒక్కో ఫోటో ఒక్కో gandhi quote.

దండి మార్చిలో అనుచరులతో కలసి బ్రిడ్జి దాటుతున్న మహాత్మగాంధి
Pic Credit: Photo Division, PIB

సరిహద్ధుగాంధితో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ Pic Credit: Photo Division, PIB

ఈ ఫోటోలో మహాత్మగాంధి మనమరాలు, ఆయన పాదాలను శుభ్రం చేస్తోంది. హిందూముస్లింల ఐక్యతకోసం పాదయాత్ర చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలివి. Pic Credit: Photo Division, PIB

ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తో కలసి అధ్యయనం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో.Pic Credit: Photo Division, PIB

ఇందిరాగాంధితో మహాత్మగాంధి Pic Credit: Photo Division, PIB

వినోబా భావేకి గాంధీ సపర్యలు Pic Credit: Photo Division, PIB

నేతాజీతో మహాత్మగాంధి, ఫోటోలో సర్ధార్ Pic Credit: Photo Division, PIB

నెహ్రూ, అజాద్‌‌లతో గాంధీజీ Pic Credit: Photo Division, PIB

సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో మహాత్మాగాంధి Pic Credit: Photo Division, PIB

బ్రిటిష్ ప్రతినిధి, Secretary of State of Government, Lord Pathwick Lawrenceతో గాంధీజీ
Pic Credit: Photo Division, PIB

భారతదేశ స్వాతంత్ర్యసమర స్ఫూర్తిని ఒడిసిపట్టిన ఫోటో Pic Credit: Photo Division, PIB

థర్డ్ క్లాస్ కంపార్ట్‌మెంట్ నుంచి బైటకొస్తున్న గాంధీజీ Pic Credit: Photo Division, PIB

78వ పుట్టినరోజు సందర్భంగా నూలువడుకుతున్న గాంధీజీ Pic Credit: Photo Division, PIB

ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌ని గాంధీజీ సందర్శిస్తున్న సమయంలో.. Pic Credit: Photo Division, PIB

ఇదే గాంధీజీ స్ఫూర్తి Pic Credit: Photo Division, PIB

దండి మార్చిలో గాంధీజీ వెంట సరోజినీ నాయుడు