Gold Rate : మరోసారి తగ్గిన బంగారం ధరలు

గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకునే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. 

Gold Rate : మరోసారి తగ్గిన బంగారం ధరలు

Gold Rate

Gold Rate : గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకునే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు.  శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గి రూ.48,000 చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.44,000కు క్షిణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా పడిపోయింది. రూ.800 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,300కు తగ్గింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్షిణించడంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1798 డాలర్లుగా ఉంది. వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 24.09 డాలర్లకు క్షీణించింది.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,370 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,240 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,000 ఉంది.