Gold Rate : స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర

గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు బంగారం ధరలో మార్పులు జరుగుతాయి

10TV Telugu News

Gold Rate : గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు బంగారం ధరలో మార్పులు జరుగుతాయి.. కానీ ఈ రోజు ఎటువంటి మార్పు జరగలేదు. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 వద్ద ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,900 వద్ద ఉంది. బంగారం కొనుగోలుకు ఇది అనువైన సమయమని నిపుణులు చెబుతున్నారు.

Read More :  Gold Theft : స్నేహితుడి కోసం 750 గ్రాముల బంగారం చోరీచేసిన బాలిక

మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం క్షిణించాయి. కిలో వెండిపై రూ.400 తగ్గి రూ. 67,400కు దిగొచ్చింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.14 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1804 డాలర్లకు దిగొచ్చింది. వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.2 శాతం తగ్గుదలతో 23.83 డాలర్లకు క్షీణించింది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది.

Read More : Gold in Mouth: నోట్లో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్.. ఎలా దొరికిపోయాడంటే..!?

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,990గా ఉంది.

10TV Telugu News