Gold Rate : పడిపోయిన బంగారం వెండి ధరలు

శుక్రవారం బంగారం వెండి ధరలు పడిపోయాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి

Gold Rate : పడిపోయిన బంగారం వెండి ధరలు

Gold Rate

Gold Rate : బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరతో పోలిస్తే శుక్రవారం తగ్గాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,300గా ఉండగా.. ఈరోజు రూ 44,100గా ఉంది. గురువారానికి, శుక్రవారానికి రూ.200 తగ్గింది. ఇక శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,330గా ఉండగా, ఈ రోజు రూ.48,100గా ఉంది. నిన్నటికి, నేటికీ రూ.230 తగ్గింది.

దేశంలోని వివిధ పట్టణాల్లోని బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,490ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,540గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,130ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,130ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450ఉంది.
కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,100ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,100ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,100ఉంది.

వెండి ధర కూడా తగ్గింది. గురువారానికి, శుక్రవారానికి రూ.800 తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల వెండి ధర రూ.674గా ఉంది. కేజీ వెండి ధర రూ 67,400గా ఉంది. ప్రస్తుతం తెలిపిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. మార్కెట్ డిమాండ్ ను బట్టి ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.