Gold Rate : తగ్గిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి రేట్లు

బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,800గా పలుకుతుంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం రూ.48,800 గా ఉంది

Gold Rate : తగ్గిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి రేట్లు

Gold Rate

Gold Rate : బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,800గా పలుకుతుంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం రూ.48,800 గా ఉంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ.4,888 లభిస్తుంది.

దేశీయంగా ప్రధాన నగరాల్లో గురువారం ఉదయం నాటికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,970 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,380 గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 గా ఉంది.

Silver rates today: ఇవాళ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 72,300కి లభిస్తోంది. 10 గ్రాముల వెండి రూ.723కి దొరుకుతోంది. నిన్నటితో పోల్చితే రూ.8 తగ్గింది. దేశవ్యాప్తంగా వెండి రేట్లు ఇలా ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10గ్రాముల వెండి రూ.723గా ఉంది. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో రూ.676కే లభిస్తోంది.